FT
FOR TEAM JESUS FOR TEAM JESUS MINISTRIES
📖 FOR TEAM JESUS MINISTRIES PRESENTS

🏆 MEGA BIBLE QUIZ CONTEST
SEASON 1

📍 RAJAHMUNDRY
📅 NOVEMBER 9, 2026
🎯

పరీక్ష ముఖ్య నియమాలు

1
📝 పరీక్ష Offline Mode లో నిర్వహించబడుతుంది.
2
⏰ పరీక్ష సమయం 2 గంటలు.
3
🎯 పరీక్ష మొత్తం 200 మార్కులకు ఉంటుంది.
4
📄 ప్రతి అభ్యర్థికి Question Booklet & OMR Answer Sheet ఇవ్వబడుతుంది.
5
☑️ ప్రశ్నలు Multiple Choice Questions (MCQ) విధానంలో ఉంటాయి. ప్రతి ప్రశ్నకు A, B, C, D ఆప్షన్లు ఉంటాయి.
6
➖ ప్రతి 2 తప్పు సమాధానాలకు ½ (0.5) మార్కు తగ్గించబడుతుంది.
7
📚 పరీక్ష సిలబస్ క్రింది 6 గ్రంథాల నుండి ఉంటుంది:
📚

పరీక్ష సిలబస్

పరీక్ష సిలబస్ క్రింది 6 గ్రంథాల నుండి ఉంటుంది:

1 రాజులు
2 రాజులు
1 దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
1 సమూయేలు
2 సమూయేలు
🏆

అద్భుతమైన బహుమతులు

🥇
1st Prize Musical Keyboard
🥈
2nd Prize Guitar
🥉
3rd Prize Recording Studio Mic Set
🎁
5 Surprise Gifts Special Winners
👤 BRO. RAJ KUMAR (NANI)
Director of Bible Quiz
📝

REGISTRATIONS

📅
Starts: 01 September 2026 Registration Opening Date
💰
₹499/- Registration Fee
🌐
www.ftjm.in Register Online

KNOW THE WORD • TEST YOUR KNOWLEDGE • WIN THE PRIZES

దేవుని వాక్యాన్ని తెలుసుకుందాం, మన జ్ఞానాన్ని పరీక్షించుకుందాం, అద్భుతమైన బహుమతులను గెలుచుకుందాం.

📖

“నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగైయున్నది.”

— కీర్తనలు 119:105